Will RRR Movie cross Baahubali 2 Life time Collections in India

Sunday,April 03,2022 - 11:32 by Z_CLU

ఇండియాలో ఏ పెద్ద సినిమా రిలీజైనా ఇదే ప్రశ్న. అది బాహుబలి-2ను క్రాస్ చేస్తుందా చేయదా అనేది హాట్ డిస్కషన్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వచ్చింది. దీంతో ఈ డిస్కషన్ ఇంకా పీక్ స్టేజ్ కు చేరింది. ఆ అంచనాలకు తగ్గట్టే RRR Movie దూసుకుపోతోంది. ఇంతకీ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది.. మీరే చూడండి..

ఇండియాలో అత్యథిక వసూళ్లు (గ్రాస్) సాధించిన సినిమాలు (All Time Highest Grossing Indian Movies) 👉 దంగల్ – 1958 కోట్లు 👉 బాహుబలి 2 – 1810 కోట్లు 👉 భజరంగీ భాయ్ జాన్ - 870 కోట్లు 👉 సీక్రెట్ సూపర్ స్టార్ - 831 కోట్లు 👉 ఆర్ఆర్ఆర్ - 820 కోట్లు (9 రోజులకు) 👉 పీకే - 741 కోట్లు 👉 2PointO - 709 కోట్లు 👉 సుల్తాన్ – 615 కోట్లు 👉 బాహుబలి 1 - 605 కోట్లు 👉 సంజు - 580 కోట్లు

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics