Who is the main comedian in RangDe

Tuesday,March 23,2021 - 02:48 by Z_CLU

రంగ్ దే సినిమాలో హీరో నితిన్. హీరోయిన్ కీర్తిసురేష్. మరి కమెడియన్ ఎవరు? ప్రస్తుతానికి ఆ క్వశ్చన్ ను ఆన్సర్ చేయడం కష్టం. ఎందుకంటే ఇందులో చాలామంది కమెడియన్లు ఉన్నారు. మెయిన్ కమెడియన్ తానే అంటున్నాడు వెన్నెల కిషోర్. కాదంటున్నారు బ్రహ్మాజీ. మరి వీళ్లిద్దర్లో మెయిన్ కమెడియన్ ఎవరు? ఇంతకీ నితిన్ ఏమంటున్నాడు? మీరే చూడండి.

మెయిన్ కమెడియన్ ఎవరు?