Vijay Devarakonda reveals his personal details

Monday,November 08,2021 - 02:19 by Z_CLU

- ఫేవరెట్ యాక్టర్ ఇండియాలో రణబీర్ కపూర్, మహేష్ బాబు

- డేటింగ్ చేస్తున్నావా? రీసెంట్ గా చిన్న హార్ట్ బ్రేక్ జరిగింది. బాధల్లో ఉన్నాను. కాబట్టి ప్రస్తుతానికి డేటింగ్స్ ఏం లేవు.

- టాటూ ఉందా? ఇప్పటివరకు పర్మినెంట్ టాటూ వేయించుకోలేదు. నాకు భయం. అయినా ఒంటిపై టాటూలు ఉంటే అదొక బ్యాగేజీలా ఉంటుంది నాకు. అలాంటివాటికి దూరం.

- హిందీ మాట్లాడతావా? మాట్లాడతాను. నాకు హిందీ వచ్చు. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. హిందీ డబ్బింగ్ కూడా నేనే చెప్పుకుంటున్నాను.

Vijay Deverakonda Launched Rowdy Boys Song anupama ashish

- ఫస్ట్ శాలరీ? అమ్మకు చెందిన ట్యూషన్ సెంటర్ లో ఓసారి క్లాస్ చెబితే 500 రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత చిన్న పిల్లలకు యాక్టింగ్ నేర్పించే పని చేశా. 2 నెలలు యాక్టింగ్ నేర్పించి వాళ్లతో స్కూల్ లో ఓ నాటకం డైరక్ట్ చేశాను. అప్పుడు 35వేలు ఇచ్చారు. నా లైఫ్ లో బిగ్ మనీ అదే. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు 20వేలు ఇచ్చారు.

- లాస్ట్ టైమ్ కాలేజీకి ఎప్పుడెళ్లావ్? భద్రుకాలో బీకామ్ చేశాను. అదే నా లాస్ట్ కాలేజ్. అటెండెన్స్ కొంచెం తగ్గినప్పటికీ అప్పుడప్పుడు వెళ్లేవాడ్ని

- షూటింగ్ అప్ డేట్ ఏంటి?

లైగర్ షూట్ చేస్తున్నాను. మరో 2 రోజుల్లో అమెరికా వెళ్తున్నాను. అక్కడ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics