VakeelSaab Special – Zee Telugu unveils Huge Graffiti Painting

Sunday,July 18,2021 - 12:18 by Z_CLU

మరికొన్ని గంటల్లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ వకీల్ సాబ్, జీ తెలుగులో గ్రాండ్ గా ప్రసారం కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్-బ్యాక్ మూవీని ఈరోజు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు జీ తెలుగు/జీ సినిమాలు ఛానెల్ అదిరిపోయే కానుక అందించింది.

పవన్ ఫ్యాన్స్ కోసం వకీల్ సాబ్ భారీ గ్రాఫిటీ పెయింటింగ్ ను డిజైన్ చేసి రిలీజ్ చేసింది జీ తెలుగు. అన్నపూర్ణ స్టుడియోస్, నెక్లెస్ రోడ్ దగ్గర ఏర్పాటుచేసిన ఈ భారీ గ్రాఫిటీ పెయింటిగ్స్ అందర్నీ విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ గ్రాఫిటీ పెయింటింగ్ మేకింగ్ వీడియోను జీ తెలుగు ఛానెల్ సగర్వంగా విడుదల చేసింది.

https://www.instagram.com/p/CRdIgYuFj0v/