Uppena Day 1 Collections

Saturday,February 13,2021 - 12:02 by Z_CLU

వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా పరిచయమైన 'ఉప్పెన' భారీ అంచనాల నడుమ నిన్న థియేటర్స్ లో రిలీజైన సంగతి తెలిసిందే. బుచ్చి బాబు మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ గా మారిన ఈ సినిమా మార్నింగ్ షో నుండే పాజిటీవ్ టాక్ అందుకొని హౌస్ ఫుల్స్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా తన డెబ్యూ సినిమాతో మొదటి రోజే 10 కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు వైష్ణవ్. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ (షేర్స్) ఇవి

AP, Nizam Day 1 Collections

నైజాం : 3.08 వైజాగ్ : 1.43 ఈస్ట్ : 0.98 వెస్ట్ : 0.81 కృష్ణా : 0.62 గుంటూరు : 0.65 నెల్లూరు : 0.35 (Andhra 4.87) సీడెడ్ 1.35 తెలుగు రాష్ట్రాలు మొత్తం : 9.3 Cr