Sreenu Vaitla, Manchu Vishnu Movie Locked

Friday,November 20,2020 - 07:05 by Z_CLU

ఢీ.. అటు శ్రీనువైట్ల, ఇటు మంచు విష్ణు కెరీర్స్ లో మెమొరబుల్ హిట్. ఆ సినిమా తర్వాత మళ్లీ మంచు విష్ణుతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు శ్రీనువైట్లకు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబో కుదిరింది.

Manchu Vishnu - Sreenu Vaitla కాంబోలో మూవీ ఫిక్స్ అయింది. విష్ణు బర్త్ డే సందర్భంగా మరో 3 రోజుల్లో ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

రీసెంట్ గా వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు వైట్ల. Amar Akbar Anthony తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. అలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మంచు విష్ణు మూవీతో సెట్స్ పైకి రాబోతున్నాడు.

దాదాపు Dhee మూవీ షేడ్స్ లోనే కొత్త సినిమా రాబోతోందనేది టాక్. అది Dhee Sequel కూడా కావొచ్చు.