Sree Vishnu speech at Raja Raja Chora Pre Release Event

Monday,August 16,2021 - 01:56 by Z_CLU

"థియేటర్లలో నవ్వి నవ్వి మీ నవ్వుకి మాస్కులు ఎగిరిపోతాయి. అంత ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఏ సినిమాలోనైనా 5-10 నిమిషాలుంటుంది. ఈ సినిమాలో 30 నిమిషాలుంటుంది. నేను గర్వంగా చెబుతున్నాను. రాజరాజ చోర సినిమాలో నేను నటించాను. ఇదొక తెలుగు సినిమా. ప్రతి లాంగ్వేజ్ లో రీమేక్ చేస్తారు."

రాజరాజ చోర సినిమాపై హీరో శ్రీవిష్ణు కాన్ఫిడెన్స్ ఇది. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని, నేను గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని అంటున్నాడు శ్రీవిష్ణు. రాత్రి జరిగిన రాజ రాజ చోర ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడాడు శ్రీవిష్ణు. హీరోయిన్లు గురించి, దర్శకుడి గురించి ఈ హీరో ఏమన్నాడో చూసేయండి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics