Solo Brathuke So Better on Zee Plex from January 1

Thursday,December 31,2020 - 01:07 by Z_CLU

లాక్ డౌన్ తర్వాత హిట్టయిన మొట్టమొదటి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది సోలో బ్రతుకే సో బెటర్. సాయితేజ్, నభా నటేష్ జంటగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలా సెంటర్లలో బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఇప్పుడీ మూవీ ZeePlexలో ప్రత్యక్షం కానుంది.

న్యూ ఇయర్ స్పెషల్ గా రేపట్నుంచి ZEE PLEXలో అందుబాటులోకి వస్తోంది సోలో బ్రతుకే సో బెటర్. జస్ట్ 149 రూపాయలు చెల్లించి, మీ ఇంట్లోనే ఈ సినిమాను హ్యాపీగా కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు.. టాటా స్కై, ఎయిర్ టెల్, డిష్ టీవీ, డీ2హెచ్ లో కూడా ఈ సినిమాను చూడొచ్చు.

Solo Brathuke So Better Zee Plex