Small Chit Chat with Rashmika

Wednesday,June 30,2021 - 02:10 by Z_CLU

- హీరోయిన్ కు ఫిట్ నెస్, ఎక్స్ ప్రెషన్ లో ఏది ఇంపార్టెంట్? రెండూ కాదు. నలుగురితో మంచిగా ఉండాలి. కష్టపడి పనిచేయాలి. అది ఇంపార్టెంట్.

rashmika new stills zeecinemalu

- ఎన్ని భాషలు వచ్చు? నాకు మొత్తం 6 భాషలు వచ్చు

rashmika new stills black dress

- విజయ్ దేవరకొండతో మీ ఫేవరెట్ పిక్

- ఎన్నిసార్లు సిగరెట్ తాగావ్? నాకు సిగరెట్ అంటే పడదు. నా చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్ తాగినా నాకు నచ్చదు.

Rashmika_mandanna_Gym_exercise_రష్మిక

- అల్లు అర్జున్ గురించి? ఫన్ పర్సన్. చాలా ప్రొఫెషనల్. అమేజింగ్ యాక్టర్. ఆయనతో డాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం బాగా ఎంజాయ్ చేశాను

Rashmika-Mandanna_Stills-zeecinemalu

- ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండడానికి రీజన్? నా తల్లిదండ్రులు, చెల్లి, ఫ్రెండ్స్, ముఖ్యంగా అభిమానులు..

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics