Sharwanand to announce another movie in UV Creations

Saturday,October 31,2020 - 02:07 by Z_CLU

ప్రస్తుతం Sharwanand రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఒకటి Sreekaram కాగా మరొకటి శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో చేస్తున్న బైలింగ్వెల్ సినిమా. ఈ రెండు సినిమాల తర్వాత Mahasamudram , Aadaallu Meku Joharlu ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టిన శర్వా వీటితో పాటు ఇంకో సినిమాను కూడా లిస్టులో చేర్చబోతున్నాడు.

అవును.. Sriram అనే డెబ్యూ డైరెక్టర్ తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వా. ఈ సినిమాను UV Creations బ్యానర్ పై వంశీ-ప్రమోద్ నిర్మించబోతున్నారు.

అజయ్ భూపతి , కిషోర్ తిరుమల సినిమాల తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు శర్వా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుంది.

Also Read - ఆడాళ్లు మీకు జోహార్లు

    - శ్రీకారం చుట్టిన శర్వా

   - శర్వానంద్ పెళ్లి ఎప్పుడు?