Saidharam Tej’s #SDT16 with Debut Director Jayanth launched

Friday,December 02,2022 - 04:45 by Z_CLU

సాయి ధరం తేజ్ (SAI DHARAM TEJ) కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ సినిమాతో జయంత్  దర్శకుడిగా అవ్వబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. #SDT16 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే చెప్పనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

ప్రస్తుతం సాయి ధరం తేజ్ కార్తీక్ దండు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , SVCC బేనర్స్ పై ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ అవ్వనుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics