‘Rowdy Boys’ World Television Premiere on April 30th only Zee Cinemalu !

Friday,April 22,2022 - 04:06 by Z_CLU

ఈ ఇయర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'రౌడీ బాయ్స్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఏప్రిల్ 30న సాయంత్రం 6గం.లకు జీ సినిమాలు లో ప్రసారం కాబోతుంది.  ఆశిశ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ లో యూత్ కి నచ్చే అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పొచ్చు. ఆశిష్, అనుపమ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ తో పాటు అక్కడక్కడా వచ్చే డైలాగ్ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ ప్రేమకథ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. యూత్ గొడవలు , లవ్ , రొమాన్స్ , ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి మూవీగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని మెప్పించింది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది.

Rowdy Boys ఏప్రిల్ 30న సాయంత్రం 6 గం లకు మీ జీ సినిమాలు ఛానెల్ లో ..Dont Miss It.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics