Ram’s RED Movie Day-1 Collection

Friday,January 15,2021 - 04:09 by Z_CLU

రామ్ డ్యూయల్ రోల్ చేసిన రెడ్ మూవీ మొదటి రోజు మెరిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా 6 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సంక్రాంతి బరిలో మరో 3 సినిమాలతో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఎనర్జిటిక్ స్టార్ తన సత్తా చాటాడు. మరీ ముఖ్యంగా 50శాతం ఆక్యుపెన్సీతో ఈ వసూళ్లు అంటే చాలా పెద్ద విషయం.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్ నైజాం - 2.19 కోట్లు సీడెడ్ - 1.17 కోట్లు నెల్లూరు - 36 లక్షలు గుంటూరు - 46.5 లక్షలు కృష్ణా - 35.3 లక్షలు వెస్ట్ - 95.7 లక్షలు ఈస్ట్ - 63.85 లక్షలు ఉత్తరాంధ్ర - 53 లక్షలు