Nara Rohit in Nani’s Shyam Singha Roy

Tuesday,November 03,2020 - 12:59 by Z_CLU

ప్రస్తుతం Shiva Nirvana డైరెక్షన్ లో Nani 'Tuck Jagadish' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత Rahul Sankrityan తో 'Shyam Singha Roy' అనే సినిమా చేయబోతున్నాడు Natural Star. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాలో తాజాగా మరో హీరో పేరు వినబడుతుడుతుంది. ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ ను Nara Rohit చేస్తాడనే ప్రచారం జరుగుతుంది.

కలకత్తా నేపథ్యంలో థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆ ఇంపార్టెంట్ రోల్ ఏంటి ? ఆ క్యారెక్టర్ లో నిజంగానే నారా రోహిత్ కనిపిస్తాడా అనే విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

Niharika Entertainment బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన Sai Pallavi , KrithiShetty హీరోయిన్స్ గా నటించనున్నారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.