Nani Shyam Singha Roi Movie shoot from December

Sunday,October 25,2020 - 01:36 by Z_CLU

లెక్కప్రకారం ఈ సినిమాను Sithara Entertainments బ్యానర్ పై తీయాలి. ఆ మేరకు గతంలో ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ ShyamSinghaRoi ప్రాజెక్టు చేతులు మారింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

దసరా సందర్భంగా ఈ విషయాన్ని ఎనౌన్స్ చేయడంతో పాటు టోటల్ మూవీ డీటెయిల్స్ ను రివీల్ చేశారు. అవేంటో వరుసగా చూద్దాం..

హీరో - నాని హీరోయిన్స్ - సాయిపల్లవి, కృతి షెట్టి (ఉప్పెన ఫేమ్) మ్యూజిక్ - మిక్కీ జే మేయర్ ఎడిటర్ - నవీన్ నూలి బ్యానర్ - నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత - వెంకట్ షూటింగ్ - డిసెంబర్, 2020 రిలీజ్ - 2021