Namitha in Balakrishna-Boyapati Movie

Monday,November 09,2020 - 06:55 by Z_CLU

బొద్దుగుమ్మ నమిత మరోసారి బాలయ్య సరసన మెరవనుందా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నారు చాలామంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య అప్ కమింగ్ మూవీలో మరోసారి కనిపించనుంది నమిత.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు Balakrishna. ఈ మూవీకి Monarch అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో Namithaను ఓ కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారట.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో నమిత ఎమ్మెల్యేగా కనిపించబోతోందట. పైగా అది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని టాక్.

Also Check - బాలయ్య మూవీ అప్ డేట్స్