Mehreen speech at F3 Movie Pre Release event

Sunday,May 22,2022 - 11:35 by Z_CLU

మెహరీన్ మాట్లాడుతూ : ఈ సినిమా కోసం అందరం చాలా ఆనందంగా పని చేశాం, సినిమా చూస్తున్నపుడు మీకు ఆ ఆనందం కలుగుతుంది. దిల్ రాజు, అనిల్ రావిపూడి గారి పెద్ద థ్యాంక్స్. హానీ లాంటి మంచి పాత్ర ఇచ్చారు. వెంకటేష్ గారు వరుణ్ తేజ్ చాలా ప్రోత్సహం అందించారు. ఈ సినిమా మీకు చాలా వినోదాన్ని పంచుతుంది'' అన్నారు.