Malvika Sharma reveals her personal interests

Monday,June 07,2021 - 09:45 by Z_CLU

⇒ ప్రస్తుతం ఏం చేస్తున్నావ్? వచ్చే నెల పరీక్షలున్నాయి. ప్రిపేర్ అవుతున్నాను.

⇒ ఇష్టమైన హీరోయిన్లు? అన్నా హాథ్ వే, ప్రియాంక చోప్రా, రీస్ విథెర్ స్పూన్

⇒ ఫస్ట్ క్రష్ ఎవరు? షారూక్ ఖాన్. నాకే కాదు.. నాలా చాలామందికి అతడే ఫస్ట్ క్రష్

[caption id="attachment_188860" align="alignnone" width="640"]Malvika Sharma new stills zeecinemalu మాళవిక శర్మ[/caption]

⇒ బీచ్ లేదా మంచు కొండలు? మంచు కొండలు కంటే సాగర తీరాలే ఎక్కువగా ఇష్టపడతాను

⇒ ఇష్టమైన డాన్స్? కథక్ అంటే ఇష్టం. నాకు వచ్చు కూడా.

⇒ ఫేవరెట్ హాలీవుడ్ మూవీ? ప్రెట్టీ ఉమెన్. ఇప్పటికే చాలాసార్లు చూశా. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

[caption id="attachment_188854" align="alignnone" width="640"]Malvika Sharma new stills zeecinemalu మాళవిక శర్మ[/caption]

⇒ సింగిలా? డేటింగ్ లో ఉన్నావా? సింగిల్ గా ఉన్నాను.. చాలా హ్యాపీగా ఉన్నాను.

⇒ ఫస్ట్ కామిక్ లవ్? హ్యారీ పొటర్ అంటే చాలా ఇష్టం.

⇒ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? తొలి చూపులోనే ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ ను నేను నమ్మను.

⇒ అమ్మా-నాన్న ఇచ్చిన సలహా? ఎవరిపై ఆధారపడకు, స్వతంత్రంగా ఉండు., కష్టపడి పనిచేయి.

[caption id="attachment_188862" align="alignnone" width="640"]Malvika Sharma new stills zeecinemalu మాళవిక శర్మ[/caption]

⇒ నీ బరువెంత? 49 కిలోలు. వయసు మాత్రం అడగొద్దు.

⇒ కాఫీ లేదా వైన్? ఎప్పుడైనా కాఫీ

⇒ లాయర్ అయ్యావు కదా సినిమాలు మానేస్తావా..? ఎట్టి పరిస్థితుల్లో మానేయను. సినిమాల్లో నటిస్తూనే ఉంటా. అడ్వకేట్ గా కొనసాగుతా.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics