List of Sankranti movies 2021

Tuesday,October 27,2020 - 02:13 by Z_CLU

ప్రతీ ఏడాది సంక్రాంతికి మూడు, నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకొస్తాయి. ఈ ఏడాది సంక్రాంతి ఇచ్చిన ఉత్సాహంతో వచ్చే ఏడాది సంక్రాంతికి దాదాపు అరడజను సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో అందరూ వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్స్ ప్రకటించారు.

ఇప్పటికే లిస్టులో Ram #Red, Nithiin #RangDe , Rana #Aranya , BellaKomda Srinivas #AlluduAdhurs ఉండగా తాజాగా Raviteja Krack, Akhil #MEB సినిమాలు కూడా సంక్రాంతికే విడుదల అంటూ ఎనౌన్స్ చేశారు మేకర్స్.

మరి ఇప్పటి వరకూ అయితే ఈ సినిమాలకు సంబంధించి రిలీజ్ కన్ఫర్మ్ అయ్యాయి. మరి వీటిలో ఏమైనా సంక్రాంతి బరి నుండి తప్పుకుంటాయా లేదా చెప్పినట్టే ప్రేక్షకుల ముందుకొస్తాయా వేచి చూడాలి.