Kajal at her Mehandi Function

Thursday,October 29,2020 - 05:48 by Z_CLU

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ఆమె పెళ్లి సందడి మొదలైంది. తాజాగా మెహందీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కు సంబంధించిన పిక్స్ ను కాజల్ షేర్ చేసింది.

రాత్రికి సంగీత్ ఉంటుంది. రేపు Kajal Wedding జరుగుతుంది. ముంబయిలోని తన ఇంట్లోనే సింపుల్ గా, గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతోంది కాజల్.

తను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని, తనకు కాబోయే భర్త డీటెయిల్స్ ను ఈ నెలలోనే ప్రకటించింది Kajal. అప్పట్నుంచి తన వెడ్డింగ్ కు సంబంధించి ఒక్కో విషయాన్ని బయటపెడుతూ వస్తోంది. పెళ్లి తర్వాత గౌతమ్ తో కలిసి ఉండబోయే ఇంటిని కూడా ఆమె పరిచయం చేసింది.

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగబోతోంది ఈ చందమామ. కొన్ని రోజులు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేసి, ఆ తర్వాత Acharya మూవీ సెట్స్ పైకి రాబోతోంది.

Also Read - కాజల్ పెళ్లి వేదిక ఇదే

కాజల్ బ్యాచిలర్ పార్టీ

కాజల్ లేటెస్ట్ స్టిల్స్