Hero Nikhil promotes Karthikeya 2 World Television Premiere on Zee Telugu

Saturday,November 19,2022 - 09:58 by Z_CLU

Hero Nikhil promotes Karthikeya 2 World Television Premiere on Zee Telugu

కార్తికేయ-2.. నిఖిల్ కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీ.. నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిఖిల్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన మూవీ...

కార్తికేయ సినిమాతో కెరీర్ బ్రేక్ అందుకున్న నిఖిల్, కార్తికేయ-2తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకే కార్తికేయ-2 అంటే నిఖిల్ కు చాలా ఇష్టం. ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని ఇప్పటికే చాలా సందర్భాల్లో బయటపెట్టాడు నిఖిల్. ఇప్పుడీ సినిమా స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయింది.

నవంబర్ 20, ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం కాబోతోంది కార్తికేయ-2. దీని కోసం హీరో నిఖిల్ మరోసారి ప్రేక్షకులముందుకొచ్చాడు. కార్తికేయ-2ను జీ తెలుగులో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు.

[video width="720" height="1280" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2022/11/nikhil-karthikeya-2.mp4"][/video]

కార్తికేయ-2.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. నవంబర్ 20, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. మీ జీ తెలుగులో.. డోంట్ మిస్..