Dulquer Salman’s ‘KURUP’ World Television Premiere on September 30th at 6PM

Wednesday,September 28,2022 - 05:09 by Z_CLU

దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కి థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన 'కురుప్' ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఆసక్తికరమైన కథతో క్రైం యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జీ సినిమాలు చానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ శుక్రవారం ( సెప్టెంబర్ 30) టెలికాస్ట్ అవ్వనుంది.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దేశవ్యాప్తంగా మార్మోగిన కురుప్ అతని వాస్తవ జీవిత నేర కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా నడుస్తుంది. కురుప్ ఎవరు? కురుప్ ని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? అసలు కురుప్ చేసిన నేరం ఏంటి ? ఇవన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా జీ సినిమాలు లో టెలికాస్ట్ అయ్యే కురుప్ సినిమా చూడాల్సిందే. దుల్కర్ సల్మాన్ నటన ,  యాక్షన్ ఎలిమెంట్స్ , క్రైం బ్యాక్ డ్రాప్ డ్రామా , యాక్షన్ సీక్వెన్స్ లు ఇలా అన్నీ అలరిస్తాయి.

 

Watch World Television Premiere #Kurup This Friday at 6 PM on ZeeCinemalu