Chiranjeevi to announce Vedalam Remake next week

Saturday,September 19,2020 - 01:31 by Z_CLU

Megastar Chiranjeevi - Meher Ramesh కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి (Vedalam Remake) అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది. ఈ వారమే సినిమాను ప్రకటించడానికి సిద్దమవుతున్నారు. ఓ స్పెషల్ మోషన్ టీజర్ వీడియోతో సినిమాను ఎనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియోకి వర్క్ జరుగుతుంది. రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు.

ప్రస్తుతం AK Entertainments నుండి వరుసగా ఎనౌన్స్ మెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే... ఈ మెగా ప్రాజెక్ట్ కూడా అదే బ్యానర్ లో రూపొందనుంది. ఈ వారమే అంటే సోమవారం కల్లా ప్రొడక్షన్ నుండి సినిమా ఎనౌన్స్ కాబోతుందని సమాచారం.

జనవరి లేదా ఫిబ్రవరి నుండి సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు మెహర్ ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షెడ్యుల్ మొదలవుతుందట. మరిన్ని డీటెయిల్స్ ఎనౌన్స్ మెంట్ తర్వాత తెలుస్తాయి. ఈ సినిమాలో ఈ కీలక పాత్ర కోసం సాయిపల్లవిని అనుకుంటున్నారు.