Check 3 days collections

Monday,March 01,2021 - 05:32 by Z_CLU

భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది చెక్. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో చెక్ సినిమాకు ఏపీ, నైజాంలో 6 కోట్ల 42 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో వారం రోజులు నడవాలి. చంద్రశేఖర్ యేలేటి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్, ప్రియా ప్రకాష్ హీరోయిన్లుగా నటించారు.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్లు నైజాం - రూ. 2.40 కోట్లు సీడెడ్ - రూ. 0.80 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 0.90 కోట్లు గుంటూరు - రూ. 0.82 కోట్లు ఈస్ట్ - రూ. 0.32 కోట్లు వెస్ట్ - రూ. 0.50 కోట్లు కృష్ణా - రూ. 0.43 కోట్లు నెల్లూరు - రూ. 0.25 కోట్లు