Alludu Adhurs Day-1 Collection

Friday,January 15,2021 - 04:19 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ రాబట్టింది అల్లుడు అదుర్స్ మూవీ.

పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. బెల్లంకొండ కామెడీ టైమింగ్ పక్కనపెడితే.. నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ గ్లామర్ డోస్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్ నైజాం - 1.14 కోట్లు సీడెడ్ - 61 లక్షలు ఉత్తరాంధ్ర - 40 లక్షలు ఈస్ట్ - 10 లక్షలు వెస్ట్ - 21 లక్షలు గుంటూరు - 17.2 లక్షలు కృష్ణా - 7 లక్షలు నెల్లూరు - 6 లక్షలు