‘A1 Express’ 3days Collections !

Monday,March 08,2021 - 01:12 by Z_CLU

 స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సందీప్ కిషన్ 'A1 ఎక్స్ ప్రెస్' పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళు రాబడుతుంది. సందీప్ హాకీ ప్లేయర్ గా నటించిన ఈ రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం మూడు రోజులకు గానూ 6కోట్లకు (గ్రాస్) పైగా కలెక్ట్ చేసి వీకెండ్ లో  డీసెంట్ మూవీ అనిపించుకుంది. మరి ఈ వీక్ కూడా స్పీడుతో సినిమా టోటల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

'A1 ఎక్స్ ప్రెస్'  రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల కలెక్షన్స్ (షేర్)

నైజాం  - 97 L

సీడెడ్ - 31L

నెల్లూరు - 15L

కృష్ణా - 27L

గుంటూరు - 26L

వైజాగ్ - 43L

ఈస్ట్  - 29L

వెస్ట్ - 21L

కర్ణాటక - 10L

రెస్ట్ ఆఫ్ ఇండియా  - 9 L

టోటల్3.08Cr