18 Pages Shoot Starts from Today

Tuesday,October 20,2020 - 01:55 by Z_CLU

సూర్యప్రతాప్ దర్శకత్వంలో Nikhil , Anupama Parameswaran జంటగా నటిస్తున్న '18Pages' సినిమా సెట్స్ పైకి వచ్చింది. నేటి నుండి హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ మొదలైంది. ప్రస్తుతం హీరో నిఖిల్ , అనుపమలపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఈ షెడ్యుల్ లో మిగతా నటీనటులు కూడా పాల్గొంటున్నారు.

Sukumar అందించిన స్టోరీ -స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ GA2 పిక్చర్స్ , Sukumar Writings బ్యానర్స్ పై వస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

గతంలో సుకుమార్ నిర్మాతగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన 'Kumari 21f' మంచి విజయం అందుకుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొంటున్నాయి. మరి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం నమోదు చేసుకుంటుందో చూడాలి.