Sashi Kiran Tikka

Thursday,December 17,2020 - 12:21 by Z_CLU

శశికిరణ్ దర్శకుడు. అడివి శేష్ హీరోగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన గూఢచారి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు.