Krithi Shetty

Wednesday,November 17,2021 - 11:59 by Z_CLU

హీరోయిన్ కృతి శెట్టి ప్రముఖ కథానాయిక. వైష్ణవ్ తేజ్ తో కలిసి 'ఉప్పెన' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమా రిలీజ్ కి ముందే మంచి క్రేజ్ అందుకొని వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం నాని 'శ్యామ్ సింగ రాయ్', నాగార్జున , చైత్యన్య కాంబోలో వస్తున్న 'బంగార్రాజు', రామ్ , లింగుస్వామి సినిమా, సుదీర్ బాబు తో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ 'మాచెర్ల నియోజిక వర్గం' సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics