యష్

Wednesday,November 25,2020 - 01:10 by Z_CLU

యష్ ప్రముఖ కథానాయకుడు. కన్నడలో పలు సినిమాల్లో హీరోగా నటించిన యష్ ‘KGF’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకున్నాడు. ఆ సినిమా యష్ కి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ప్రస్తుతం YASH చేస్తున్న KGF 2 సినిమా కోసం అతని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.