విష్ణు విశాల్

Tuesday,July 04,2017 - 02:59 by Z_CLU

విష్ణు విశాల్ ప్రముఖ తమిళ నటుడు. ‘వెన్నిలా కబడ్డీ కుజు’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపుతో పాటు అవార్డులు కూడా  అందుకున్న విష్ణు పలు సినిమాలతో నటుడిగా అలరించి ‘వెళ్ళె కారన్’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తెలుగు లో ‘ప్రేమ లీల పెళ్లి గోల’ గా విడుదలైంది.