విశాల్

Monday,November 06,2017 - 01:09 by Z_CLU

విశాల్ ప్రముఖ కథానాయకుడు. తమిళ్ లో ‘జడిక్కేత మూడి’ సినిమాతో బాల నటుడిగా పరిచయమయ్యాడు. ‘చెల్లమై’అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత తమిళ్ లో విశాల్ వరుసగా సినిమాలు చేసి పలు విజయాలు అందుకున్నాడు.  ‘పందెం కోడి’ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమై సూపర్ హిట్ అందుకున్నాడు. విశాల్ నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ సినిమాలుగా విడుదలై విజయాలు అందుకున్నాయి.

సంబంధిత వార్తలు