విక్రమ్ కుమార్

Thursday,December 14,2017 - 11:24 by Z_CLU

విక్రం కుమార్ ప్రముఖ దర్శకుడు. ఇష్టం సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత తమిళ్ హిందీ లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ‘మనం’,’24’ వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించారు.

సంబంధిత వార్తలు