విజయ్ దేవరకొండ

Tuesday,December 08,2020 - 02:34 by Z_CLU

విజయ్ దేవర కొండ ప్రముఖ కథానాయకుడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో కథానాయకుడిగా విజయం తో పాటు గుర్తింపు అందుకున్నారు..

ఈ సినిమా తర్వాత ‘ద్వారక’, ‘అర్జున్ రెడ్డి’, గీతగోవిందం, ‘డియర్ కామ్రేడ్’, వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలలో కథానాయకుడిగా నటించాడు.

‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ కి భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇక గీతగోవిందం సినిమా అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వంద కోట్ల కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ హీరోల్లో ఒకటిగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ.

సంబంధిత వార్తలు