వేణు ఉడుగుల

Friday,March 23,2018 - 03:42 by Z_CLU

వేణు ఉడుగుల తెలుగు చిత్ర దర్శకుడు. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు