వేణు శ్రీరామ్

Friday,December 15,2017 - 11:40 by Z_CLU

వేణు శ్రీరామ్ ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు. దిల్ రాజు నిర్మాతగా సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా  తర్వాత నాని హీరోగా నటించిన MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాకు దర్శకత్వం వహించారు.