వేణు మడికంటి

Thursday,May 11,2017 - 09:03 by Z_CLU

వేణు మడికంటి రచయిత దర్శకుడు..స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు రాహుల్ హీరోగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వెంకటాపురం సినిమాకు దర్శత్వం వహించారు.. ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు..

సంబంధించిన చిత్రం