వెంకటేష్ మహా

Thursday,September 06,2018 - 04:06 by Z_CLU

వెంకటేష్ మహా దర్శకుడు.. కొత్తవారితో తెరకెక్కిన  ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమాతో  దర్శకుడిగా పరిచయం అయ్యాడు.. ఈ సినిమా  రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్ సంస్థ ద్వారా విడుదలైంది. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు.

సంబంధించిన చిత్రం