వెంకట్ రాహుల్

Friday,March 13,2020 - 12:32 by Z_CLU

వెంకట్ రాహుల్ ప్రముఖ కథానాయకుడు. ‘అలియాస్ జానకీ’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకట్ రాహుల్ ఆ తర్వాత ‘బిల్లా రంగ’ అనే సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించాడు.

సంబంధించిన చిత్రం