వాసు పరిమి

Monday,July 10,2017 - 12:44 by Z_CLU

వాసు పరిమి ప్రముఖ దర్శకుడు. జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ‘పటేల్ SIR’ సినిమాకు దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో స్టైలిష్ రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన “పటేల్ సార్” జులై 14 న విడుదల అయింది.

సంబంధించిన చిత్రం