టి.ఎన్. సంతోష్

Thursday,November 28,2019 - 04:59 by Z_CLU

టి.ఎన్. సంతోష్ ప్రముఖ దర్శకుడు. తమిళ్ లో ‘కనిథన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగులో ‘అర్జున్ సురవరం’ పేరుతో రీమేక్ అయింది. ఈ రీమేక్ తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు సంతోష్.