టి. ఎన్. కృష్ణ

Thursday,June 06,2019 - 12:47 by Z_CLU

కృష్ణ ప్రముఖ దర్శకుడు. సూర్య , భూమిక జంటగా తెరకెక్కిన ‘సిల్లును ఒరు కాదల్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు నువ్వు నేను ప్రేమ టైటిల్ తో డబ్బింగ్ సినిమాగా విడుదలైంది. తర్వాత గ్యాప్ తీసుకున్నారు. ‘ఆర్.ఎక్స్ 100’ ఫేం కార్తికేయ హీరోగా ‘హిప్పి’ అనే తెలుగు సినిమాను తెరకెక్కించారు.

సంబంధించిన చిత్రం