సుశాంత్

Monday,July 30,2018 - 01:33 by Z_CLU

సుశాంత్ ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగేశ్వరావు మనవడు.  ‘కాళిదాసు’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన సుశాంత్ ఆ తర్వాత ‘కరెంట్’,’అడ్డా’,’ఆటాడుకుందాం రా’,’చిలసౌ’ సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.

సంబంధించిన చిత్రం