సుందర్ సూర్య

Friday,May 25,2018 - 04:34 by Z_CLU

సుందర్ సూర్య ప్రముఖ దర్శకుడు. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 25 ,2018 లో రిలీజ్ అయింది.