సుదర్శన్ సలేంద్ర

Wednesday,March 15,2017 - 03:10 by Z_CLU

సుదర్శన్ సలేంద్ర ప్రముఖ దర్శకుడు. 17 జూన్ 1983 ఖమ్మం లో జన్మించారు. ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్దార్థ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.. ఆ తర్వాత శివనాగేశ్వరరావు ,వి.ఎన్.ఆదిత్య, జె.డి చక్రవర్తి దగ్గర అసోసియేట్ దర్శకుడిగా పనిచేశారు. సాయి రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నేనోరకం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడుగా పరిచయం అయ్యారు…

సంబంధించిన చిత్రం