సుధీర్ వర్మ

Thursday,May 18,2017 - 06:42 by Z_CLU

సుధీర్ వర్మ ప్రముఖ దర్శకుడు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘స్వామి రారా’ సినిమాతో తెలుగుచిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తో పాటు విజయం అందుకున్నాడు. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘దోచేయ్’ నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కేశవ’ సినిమాలకు దర్శకత్వం వహించాడు..

సంబంధిత వార్తలు