సుబ్బారావు

Thursday,September 06,2018 - 06:54 by Z_CLU

సుబ్బారావు నటుడు.. కంచరపాలెం స్థానికుడైన సుబ్బారావు దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన C/O కంచరపాలెం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో రాజు పాత్రలో అందరిచే ప్రశంసలు అందుకున్నాడు.

సంబంధించిన చిత్రం