శ్రీవాస్

Wednesday,February 28,2018 - 06:34 by Z_CLU

శ్రీవాస్ ప్రముఖ దర్శకుడు. గోపీచంద్, జగపతి బాబు హీరోలుగా తెరకెక్కిన ‘లక్ష్యం’ సినిమాతో తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’,’పాండవులు పాండవులు తుమ్మెద’,’లౌఖ్యం’,’డిక్టేటర్’,’సాక్ష్యం’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం