శ్రీరామ్ ఆదిత్య

Monday,July 10,2017 - 01:06 by Z_CLU

శ్రీరామ్ ఆదిత్య ప్రముఖ దర్శకుడు. సుధీర్ బాబు హీరోగా 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘భలే మంచి రోజు’. కొందరు వ్యక్తులు ఒక్క రోజులో ఎదుర్కున్న అనుకోని సంఘటనల తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగగ్ర మంచి విజయం అందుకొని శ్రీరామ్ ఆదిత్య కి దర్శకుడిగా మంచి గుర్తింపు అందించింది. ఈ సినిమా తర్వాత నారా రోహిత్, ఆది,సుధీర్ బాబు, సందీప్ కిషన్ హీరోలుగా ‘శమంతకమణి’ అనే సినిమాను తెరకెక్కించాడు. నాలుగు యంగ్ హీరోల తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాను భవ్య క్రియేషన్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.

సంబంధిత వార్తలు