శ్రీనివాస్ రెడ్డి

Thursday,November 10,2016 - 07:05 by Z_CLU

శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ హాస్య నటుడు. ‘ఇష్టం’ చిత్రం తో నటుడిగా పరిచయంఅయ్యారు.’ఇడియట్’,’వెంకీ’,’ఢీ’,’దేశముదురు’,’ఆంజనేయులు’,’డార్లింగ్’,’సోలో’ వంటి ఎన్నో చిత్రాల్లో హాస్యనటుడిగా నటించారు. ‘గీతాంజలి’ చిత్రం తో కథానానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ చిత్రం లో కథానాయకుడిగా నటించారు.